యర్రగొండపాలెం: జీరో పావర్థి పి4 కార్యక్రమంలో పాల్గొన్న వైపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో జీరో పావర్టీ పి4 తొలి వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ముందడుగు వేస్తున్నారని తెలిపారు. పేదలకు అండగా నిలుస్తున్న సంస్థలను అభినందించారు.