Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ గా గోపాలుని హరిహరరావు నియామకం

India | May 28, 2026
హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుటకు, ప్రచారం చేయుటకు మార్కాపురం జిల్లా కోఆర్డినేటర్ గా గోపాలుని హరిహరరావును నియమించారు. ఆయన గత 30 సంవత్సరాల నుండి హిందూ ధార్మిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శిరిడి సాయిబాబా మందిరం దత్త మందిరం చంద్రమౌళీశ్వర ఆలయం నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ సందర్భంగా చైర్మన్ దాసరి శ్రీనివాసులకు హరిహరరావు కృతజ్ఞతలు తెలిపారు.
మార్కాపురం: హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ గా గోపాలుని హరిహరరావు నియామకం - India News