Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో వైసీపీ విద్యుత్ ప్రభ వద్ద ప్రత్యేకంగా ఆకట్టుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోస్టర్

India | Apr 11, 2026
మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం జగన్ తో పాటు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వారి తనయుడు కృష్ణ చైతన్య పోస్టర్ తోపాటు ప్రత్యేకంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫోటోలను ప్రదర్శించారు. యువత వాటిని పట్టుకొని కేరింతలు కొట్టడం ప్రత్యేకంగా నిలిచింది.