Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: ప్రతి పౌరుడు ఎస్సీ ఎస్టీ చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని తెలిపిన దర్శి ఎస్సై మురళి

Darsi, Prakasam | May 2, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎస్టీ కాలనీలో డిటి దేవప్రసాద్ అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సై మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడు ఎస్సీ ఎస్టీ చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరూ చదువుకొని తమ బాధ్యతను తెలుసుకోవాలన్నారు.

MORE NEWS