Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: కొమరోలు మండలంలో మే 15న విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏ శ్రీనివాసులు వెల్లడి

Giddalur, Prakasam | May 14, 2026
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో మే 15 శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో దద్దవాడ, అలసందలపల్లి, నారాయణ పల్లి, వెంకటంపల్లి గ్రామాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని ఏఈ విజ్ఞప్తి చేశారు.

MORE NEWS