గూగూడు గ్రామంలో కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సజావుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నారు.