Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: కొమరోలు మండలంలో ఈనెల 25వ తేదీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి

Giddalur, Prakasam | Jun 24, 2026
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఈనెల 25వ తేదీ గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని బుధవారం ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల కారణంగా సర్వేరెడ్డిపల్లి, పురుషోత్తమునిపల్లి, కే బొంతపల్లి, తాతిరెడ్డిపల్లి గ్రామాలలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యవసాయ గృహ సంబంధిత విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని స్థానిక ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

MORE NEWS