ఏలూరు అర్బన్: ఏలూరులో రెవెన్యూ సేవలను మెరుగుపరచండి: కలెక్టర్ కె. వెట్రిసెల్వి
Eluru Urban, Eluru | Nov 12, 2026
ఏలూరులో రెవెన్యూ సేవలపై కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష నిర్వహించారు. జూన్ 15 నుంచి వచ్చిన 568 22ఏ దరఖాస్తులలో 232 ఆమోదించినట్లు, 243 తిరస్కరించినట్లు వెల్లడించారు. జిల్లాను సేవలందిచడంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని అధికారులను ఆదేశించారు.