ఏలూరు అర్బన్: పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
Eluru Urban, Eluru | Nov 14, 2026
ఏలూరు జిల్లా గణపవరం మండలం పిప్పర పీహెచ్సీలో ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహించారు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు.