Public App Logo
Jansamasya
Crimenews
Education
China
Bareilly
���्रशासन
Agra
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Raebareli
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal

కొండపి: మహానుభావులు పుట్టిన మాసంలోనే సీఎం చంద్రబాబు పుట్టారు. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి

Kondapi, Prakasam | Apr 20, 2026
దేశానికి ఎంతో ఎనలేని సేవలు చేసిన మహానుభావులు పుట్టిన మాసంలో చంద్రబాబు పుట్టడం యాదృచ్ఛికమని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. సింగరాయకొండలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న మంత్రి ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఏప్రిల్ నెలలో పుట్టారని మంత్రి అన్నారు. కానీ సీఎం చంద్రబాబు కానీ తాను అంత గొప్ప వాడిని కాదని చెప్పడం ఆయన గొప్పతనముని అన్నారు.

MORE NEWS

కొండపి: మహానుభావులు పుట్టిన మాసంలోనే సీఎం చంద్రబాబు పుట్టారు. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి - Kondapi News