గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీ పనుల వసూళ్లలో పదవ స్థానం సాధించడం పై హర్షం వ్యక్తం చేసిన కమిషనర్ రమణబాబు
పన్నులు వసూలు చేయడంలో రాష్ట్రంలోనే గిద్దలూరు మున్సిపాలిటీ పదవ స్థానంలో నిలిచిందని కమిషనర్ రమణబాబు శనివారం తెలిపారు. 2025/26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రజలు పన్నులు చెల్లింపులో శ్రద్ధ వహించి పనులు చెల్లించారని కమీషనర్ తెలిపారు. పనుల వస్తువులకు సహకరించిన సిబ్బందిని అధికారులను రమణబాబు ప్రసంశించారు.