యర్రగొండపాలెం: దోర్నాల ఏకలవ్య మోడల్ స్కూల్ లో ఇబ్బంది మధ్య అంతర్గత విభేదాలు, మనస్థాపానికి గురైన విపిన్
మార్కాపురం జిల్లా దోర్నాల ఏకలవ్య మోడల్ స్కూల్లో సిబ్బంది మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. జూనియర్ అసిస్టెంట్ విపిన్ కు మరో ముగ్గురు ఉద్యోగులతో వివాదం చెలరేగింది. ఈ ఘటనలో దాడి కూడా జరిగినట్లు సమాచారం. విచారణ అనంతరం దాడి చేసిన వారిపై చర్యలు లేకుండా బాధ్యుతుడికే మేము ఇవ్వడానికి అధికారులు సిద్ధమయ్యారని విపిన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో ఒకసారిగా ఫిట్స్ తో సృహ కోల్పోయాడు. స్థానికులు వెంటనే హాస్పిటల్ తరలించారు.