Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: గొడిశలపల్లి లో ప్రతిపాదిత వాకింగ్ పార్కు స్థలాన్ని పరిశీలించిన ఉన్నత స్థాయి అధికారులు

Rayadurg, Anantapur | Jun 3, 2026
డి.హీరేహాళ్ మండలం గోడిసలపల్లి చెరువు సమీపంలో ప్రతిపాదిత వాకింగ్ పార్కు స్థలాన్ని అధికారులు పరిశీలించారు. CQCO గోపీచంద్, DWMA PD సలీం బాషా, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరెడ్డి, MPDO దాసనాయక్ లు బుధవారం స్థలాన్ని సందర్శించారు. పార్కు నిర్మాణానికి అనువైన ప్రాంతం, వసతులు, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై చర్చించారు. గ్రామస్థులకు ఆరోగ్యకర వాతావరణంలో నడక, వ్యాయామం కల్పించేందుకు పార్కు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. తదుపరి చర్యలు వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు.