దర్శి: దర్శి లో బైక్ ర్యాలీ నిర్వహించిన బీసీవై పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు
Darsi, Prakasam | Jun 18, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో భారత చైతన్య యుజన పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ పిలుపుమేరకు దర్శిలో అభిమానులు నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున మోటార్ బైక్ ర్యాలీలు నిర్వహించారు. పార్టీ జెండాలను చేతో పట్టుకొని రామచంద్ర యాదవ్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నగరవీధులలో బైక్ ర్యాలీ చేశారు. కార్యక్రమంలో యువకులు ఉత్సాహం కనబరిచారు.