ఆత్మకూర్: హన్మకొండలో భారీగా పట్టుబడిన గంజాయి: 91 కిలోల స్వాధీనం
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ వద్ద 91 కిలోల గంజాయిని తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. సుమారు 45.66 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ బాబులాల్ తెలిపారు.