Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన దర్శి ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి

Darsi, Prakasam | Jul 8, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మరియు స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైయస్సార్ ఆపర భగీరథుడని కొనియాడారు. పేదలకు ఎన్నో పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS

దర్శి: దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన దర్శి ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి - Darsi News