దర్శి: వేముల గ్రామంలో ఏప్రిల్ 10వ తేదీ వేణుగోపాలస్వామి తిరునాళ్ల కు ఏర్పాట్లు
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామంలో వెలిసిన వేణుగోపాలస్వామి తిరునాళ్ల ఏప్రిల్ 10 శుక్రవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు అందుకే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రెండు భజన బృందాలతో కోలాటం ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరునాళ్లకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.