యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో ఇటీవల మృతి చెందిన హబీబ్ భాష కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ఇందిరానగర్ కి చెందిన హబీబ్ భాషా గత నాలుగు సంవత్సరాలు క్రితం మరణించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొంది క్రియాశీలక కార్యకర్తగా పనిచేశారు. దీంతో టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు కృషితో వారి కుటుంబానికి పార్టీ తరఫున లక్ష 50వేల రూపాయలు ఆర్థిక సహాయం చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.