Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: ఉరవకొండలో అన్నా క్యాంటీన్ నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

Uravakonda, Anantapur | Apr 15, 2026
ఉరవకొండ లోని ఆర్ అండ్ బీ బంగ్లా సమీపంలో నూతన అన్నా క్యాంటీన్ భవనాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆయా శాఖల అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అందరితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పేదలందరీ ఆకలి తీరుస్తున్నారన్నారు. కేవలం ఐదు రూపాయలకే భోజనం, అల్పాహారం పెడుతున్నారన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

MORE NEWS