Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు రైతులకు అదనపు రుణాలు అందిస్తాం; ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి

Kondapi, Prakasam | Jul 3, 2026
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో మంత్రి స్వామి రైతు సంఘ నాయకులతో శుక్రవారం సమావేశమయ్యారు.అదనపు రుణ సహాయం అందిస్తామని మంత్రి ప్రతిపాదించగా, రైతు నాయకులు తిరస్కరించారు.తమకు రుణాలు కాకుండా నో-బిడ్లు లేకుండా చూస్తూ గిట్టుబాటు ధర వచ్చేలా చేయాలని కోరారు.బోర్డు అధికారులతో చర్చించి, ధర లభించేలా ఒత్తిడి తెస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

MORE NEWS

కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు రైతులకు అదనపు రుణాలు అందిస్తాం; ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి - Kondapi News