Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గిద్దలూరు: అర్ధవీడు మండలం నాగులారం గ్రామంలో గ్యాస్ సిలిండలు వేలడంతో అగ్నికి ఆహుతి అయిన పూరి గుడిసె

Giddalur, Prakasam | May 2, 2026
అర్ధవీడు మండలం నాగులవరం గ్రామంలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీనివాసులు అనే వ్యక్తికి చెందిన ఇంటిలో 2 గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో పూరి గుడిసె దగ్ధమైంది. ఘటనలో రూ.2 లక్షల నగదు, 3 తులాల బంగారంతో పాటు ఇంటిలోని విలువైన వస్తువులన్నీ కాలిపోయాయి. పొలం పనికి వెళ్లేందుకు శ్రీనివాసులు గ్యాస్ స్టవ్ వెలిగించగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమై శ్రీనివాసులు ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. కొద్దిసేపటికి 2 గ్యాస్ సిలిండర్లు తేలిపోయినట్లు బాధితుడు తెలిపాడు. అగ్నిప్రమాదంలో తన కుమారుడి 10వ తరగతి ఇంటర్మీడియట్, హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్లు కాలిపోయాయని బాధితుడు తెలిపాడు.

MORE NEWS