మార్కాపురం: కలెక్టర్ కార్యాలయంలో పోషణ పక్వాడ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ్ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషణ పక్వాడ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా అధికారులు సమర్ధవంతంగా పనిచేయాలన్నారు