గిద్దలూరు: కంభం మండలం జంగంగుంట్ల గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, ఒకరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
మార్కాపురం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల గ్రామ సమీపంలో గురువారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టిన సంఘటన చోటుచేసుకుంది. ఘటనలు కందులపురం గ్రామానికి చెందిన భాస్కర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని 108 అంబులెన్స్ లో కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనం ఢీకొట్టిన తర్వాత కారు ఆగకుండా వెళ్ళిపోయింది. జరిగిన ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు..