Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించి అదనపు రూములు ఏర్పాటు చేయాలని దళితులు జిల్లా కలెక్టర్ కు వినతి

India | May 11, 2026
మార్కాపురం కోర్ట్ సెంటర్లో గత 30 సంవత్సరాల క్రితం ఎస్సీ కార్పొరేషన్ నిధులతో 14 రూముల ఏర్పాటు చేశారు. నిరుద్యోగ ఎస్సి దళితులకు రూములు కేటాయించారు. ఆ రూముల పైన మరో 14 రూములను ఏర్పాటు చేసి దళిత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు దళితులు వినతి పత్రం అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇప్పించి సహాయం చేయాలని కలెక్టర్ ను కోరారు