Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు, హంస వాహనంపై ఊరేగిన స్వామివారు

Kondapi, Prakasam | Jun 27, 2026
సింగరాయకొండలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి వారిని హంస వాహనంపై ఊరేగించారు. విశేష ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించిన స్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ సాగిన ఈ ఊరేగింపును తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. గ్రామ వీధులన్నీ గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

MORE NEWS