Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: 74 ఉడేగోళంలో ప్రజా సమస్యలపై వినతులు సమర్పించిన జిల్లా కలెక్టర్ ఆనంద్

Rayadurg, Anantapur | May 22, 2026
రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ శుక్రవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో బాగంగా ఉడేగోళం గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక MLA కాలవశ్రీనివాసులు, జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, ఆర్డీటీ వసంతబాబు, డిఎల్డిఓ కొండన్న, తహసీల్దార్ హరికుమార్ పాల్గొన్నారు.
రాయదుర్గం: 74 ఉడేగోళంలో ప్రజా సమస్యలపై వినతులు సమర్పించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ - Rayadurg News