విశాఖపట్నం: అర్జున అవార్డు అందుకున్న విశాఖ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి అభినందనలు
అర్జున అవార్డు 2024కు ఎంపికైన విశాఖ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి అభినందనలు. ఆసియా క్రీడల్లో పతకాలు, జాతీయ రికార్డులతో ఆమె సాధించిన విజయాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రశంసలు.