నేలకొండపల్లి: దుర్గామాత నిమజ్జనంలో DJలపై ఆంక్షలు.. ఉల్లంఘిస్తే కేసులు!
నేలకొండపల్లిలో దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో DJలను వాడకూడదని ఎస్సై పి. శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. DJలు ఉపయోగిస్తే కమిటీ సభ్యులు, యజమానులు, ఆపరేటర్లు మరియు డ్రైవర్లపై కేసులు నమోదు చేసి, పరికరాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.