Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: ప్రశ్నించిన వైసిపి కార్యకర్తలపై కేసులా? : వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి

Rayadurg, Anantapur | Jun 3, 2026
ఇచ్చిన హామీలు కూటమి సర్కార్ విస్మరించిందని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి ద్వజమెత్తారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టుగోవిందరెడ్డి ఆదేశాలతో బుధవారం కణేకల్లులో 'వెన్నుపోటుకు రెండేళ్లు' పోస్టర్‌ను మండల కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి, జెడ్పిటిసి పద్మావతి, ఇతర నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు అలివిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్లైనా ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఆమె విమర్శించారు.
రాయదుర్గం: ప్రశ్నించిన వైసిపి కార్యకర్తలపై కేసులా? : వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి - Rayadurg News