Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

తాడిపత్రి: మైనర్లు వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేస్తాం: తాడిపత్రిలో రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి

India | Apr 10, 2026
మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదు. ఒకవేళ మైనర్లు వాహనాలు నడిపితే ఆ వాహనాలను సీజ్ చేస్తామని తాడిపత్రి రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి హెచ్చరించారు. తాడిపత్రి రూరల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి ఆయన పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా 5 మంది మైనర్లు వాహనాలు నడుపుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వాహనాలను సీజ్ చేశారు. మైనర్ల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక మీదట ఎవరైనా మైనర్లు వాహనాలు నడిపితే సీజ్ చేస్తామన్నారు.

MORE NEWS