Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: సింగరాయకొండలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు, అట్టహాసంగా జరుగుతున్న మ్యాచులు, విజేతలకు భారీ బహుమతులు

Kondapi, Prakasam | May 9, 2026
సింగరాయకొండ లో ప్రభుత్వ కాలేజీలో కల్లగుంట గోపి మెమోరియల్ క్రికెట్ రాష్ట్రస్థాయి పోటీలు అటహాసంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు క్రికెట్ టీంలు పోటీ పడుతున్నాయి. వేసవి కాలము మరియు విద్యార్థులకు సెలవులు అవ్వటంతో అవటంతో ఆటను వీక్షించడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు క్రికెట్ టీంలు ఈ టోర్నమెంట్ కి హాజరయ్యారని గెలిచిన వారికి మొదటి బహుమతి 50,000 మరియు మరియు రెండో బహుమతి 30,000 మూడో బహుమతి 20000 ఇవ్వన్నట్లుగా కమిటీ సభ్యులు అబ్దుల్ సైదా తెలిపారు.

MORE NEWS

కొండపి: సింగరాయకొండలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు, అట్టహాసంగా జరుగుతున్న మ్యాచులు, విజేతలకు భారీ బహుమతులు - Kondapi News