మార్కాపురం: విద్యతో పాటు విజ్ఞానం పెంచుకోవాలని విద్యార్థులకు సూచించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
విద్యార్థులు చదువుతోపాటు విజ్ఞానం మంచి అలవాట్లను పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత సూచించారు. మార్కాపురం జెడ్పి బాలికల ఉన్నత పాఠశాలలో కిషోరి వికాసం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అధికారులతో కలిసి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు నేటి నుంచి జూన్ 11వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు