Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: కొండపి మండలం చోడవరంలో ఆరో ప్లాంట్ ప్రారంభించి సభను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి స్వామి

Kondapi, Prakasam | Jun 22, 2026
ప్రకాశం జిల్లా కొండపి మండలం చోడవరంలో నిర్మించిన నూతన ఆర్వో వాటర్ ప్లాంట్ను మంత్రి స్వామి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోటరీ క్లబ్ సేవలు మరువలేనివని అన్నారు. గ్రామాల అభివృద్ధిలో రోటరీ క్లబ్ వారి దాతృత్వాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు

MORE NEWS