యర్రగొండపాలెం: దోర్నాల మండల స్పెషల్ ఆఫీసర్లతో సమావేశమైన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా దోర్నాల మండల పరిషత్ కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్లతో పంచాయితీ అభివృద్ధి పనులపై టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. గ్రామాల పురోగతి ప్రజల సమస్యల పరిష్కారం వేసవికాలంలో నీటి సమస్య తదితర అంశాలపై చర్చించారు. అభివృద్ధి లక్ష్యంగా అధికారులకు స్పష్టమైన దిశ నిర్దేశం చేస్తూ కీలక సూచనలు చేసినట్లు తెలిపారు.