Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టు గెస్ట్ హౌస్ లో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ను కలిసిన కలెక్టర్ విజయ సునీత

India | Apr 22, 2026
మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ రాయవరం వద్ద ఉన్న వెలుగొండ ప్రాజెక్టు అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత చైర్మన్ ను కలిశారు. జిల్లాలో ఉన్న పరిస్థితులను కలెక్టర్ వివరించారు. చైర్మన్ తో పాటు కమిషన్ సభ్యులు డాక్టర్ గౌతమ్ రాజు తదితరులు పాల్గొన్నారు.