Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం కూడా నిరాశ జనకంగా ముగిసిన పొగాకు వేలం, 121 బెల్లు తిరస్కరణ

Kondapi, Prakasam | May 26, 2026
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో రైతులు పోరుబాట పట్టినా పొగాకు బేళ్ల తిరస్కరణలు మాత్రం తగ్గట్లేదు. నిన్న సోమవారం వేలం కేంద్రాల వద్ద రైతులు పొగాకు బేళ్లు సైతం తగలబెట్టి నిరసన వ్యక్తం చేసినా నేడు డీలర్ల తీరు మారలేదు. మంగళవారం పెద్దకాండ్లకుంట గ్రామానికి చెందిన రైతులు 351 పొగాకు బేళ్లు అమ్మకానికి తీసుకురాగా 230 మాత్రమే కొనుగోలు చేసి 121 వివిధ కారణాలతో తిరస్కరించారన్నారు.

MORE NEWS