Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: జరుగుమల్లి మండలం దావగూడూరులో రెవిన్యూ సదస్సు నిర్వహించి రైతుల వద్ద నుంచి అర్జీలు స్వీకరించిన తహసిల్దార్ వెంకటేశ్వరరావు

Kondapi, Prakasam | May 14, 2026
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం దావగూడూరు విలేజ్ ఫోర్స్ విజిట్ కార్యక్రమంలో భాగంగా గురువారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసిల్దార్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. వచ్చిన అర్జీలు అన్నిటిని పరిశీలించి. పరిష్కారం చూపిస్తామని వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

MORE NEWS