Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కొండపి: జరుగుమల్లి మండలంలో ఓ మోస్తరు వర్షం, వారం రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఉపశమనం

Kondapi, Prakasam | Jun 7, 2026
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. గత నాలుగు రోజులుగా 45 డిగ్రీలకు పైగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అకస్మాత్తుగా వాతావరణం మార్పు చోటుచేసుకుని వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఎండల నుంచి ఉపశమనం పొందారు. ఈదురు గాలుల వల్ల కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

MORE NEWS

కొండపి: జరుగుమల్లి మండలంలో ఓ మోస్తరు వర్షం, వారం రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఉపశమనం - Kondapi News