శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఘనంగా నిర్వహించారు .ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు .ఆయన ఆశలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు మంగళవారం ఉదయం పదిగంటల ఐదు నిమిషాల సమయంలో జయంతి వేడుకలు నిర్వహించారు.