Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గిద్దలూరు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈనెల 19వ తేదీ నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక

Giddalur, Prakasam | Apr 17, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదైనా 19వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని వాతావరణ శాఖ శుక్రవారం హెచ్చరించింది. ఒకటి పూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదుకు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు నాలుగు రోజులపాటు ఉష్ణోగ్రతలు ఇదేవిధంగా ఉంటాయని ప్రజలు మధ్యాహ్నం పుట్ట అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా వృద్ధులను సురక్షితమైన అనుకూలమైన వాతావరణం లో ఉంచాలని అంతేకాకుండా వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్త పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

MORE NEWS