యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలం రామసముద్ర గ్రామంలో గాలికి నేలకొరిగిన భారీ చెట్టు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం రామసముద్రం గ్రామ సమీపంలో ఎర్రగొండపాలెం త్రిపురాంతకం ప్రధాన రహదారిపై గాలికి ఓ భారీ చెట్టు విరిగిపడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్రతం ఏర్పడింది. రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు చెట్టును తొలగించి రాకపోకలు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.