గిద్దలూరు: కొమరోలు మండలం హనుమంతురాయన పల్లి గ్రామంలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం హనుమంతరాయన పల్లి గ్రామ సమీపంలోని హనుమంతరాయలవారు ఆలయంలోని హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి అర్చకులు అందించిన తీర్థప్రసాదాలు స్వీకరించారు. మిమ్మల్ని అశోక్ రెడ్డి వంశస్థులు ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ వస్తున్నారు. ఆలయంలో నేడు ఘనంగా జయంతి వేడుకలు జరిగాయి.