దర్శి: సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని తెలిపిన దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ లక్ష్మి
Darsi, Prakasam | Apr 27, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఆరవల్లిపాడు లో వీరబ్రహ్మేంద్ర స్వామి తిరుణాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందని అన్నారు. దర్శి అభివృద్ధి తమ లక్ష్యమని పేర్కొన్నారు.