దర్శి: దర్శి ప్రభుత్వ వైద్యశాలలో తాగడానికి నీరు కల్పించాలని పేషెంట్లు విజ్ఞప్తి
Darsi, Prakasam | May 30, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోజుకు సుమారు 250 ఏపీలో వస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. వారికి వివిధ విభాగాలలో వైద్య సదుపాయం అందిస్తున్నప్పటికీ తాగడానికి మంచినీరు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పేషెంట్లు తెలిపారు. మెరుగైన వైద్య సదుపాయంతో పాటు మంచినీటి వసతి కల్పించాలని పేషెంట్లు కోరారు.