Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాయదుర్గం: డి. కొండాపురం గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Rayadurg, Anantapur | Apr 9, 2026
రాయదుర్గం మండలంలోని డి. కొండాపురం గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ఆర్డీఓ వసంత బాబు తో కలసి గురువారం ఈ పాసుపుస్తకాలు అందజేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో పాసుపుస్తకాలు అందించారని వివరించారు. సిఎం చంద్రబాబు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారన్నారు. మీ భూమి మీ హక్కు పేరుతో రైతులకు భూమి భద్రత కల్పించారని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హరికుమార్, టిడిపి మండల కన్వీనర్ కురుబ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
రాయదుర్గం: డి. కొండాపురం గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Rayadurg News