కళ్యాణదుర్గం: బసాపురంలో అందరినీ అలరించిన ప్రేమ త్యాగ డ్రామా
కుందుర్పి మండలం బసాపురం గ్రామంలో ప్రేమ త్యాగ డ్రామాను ప్రదర్శించారు. కర్ణాటక చెందిన సుమారు 20 మంది కళాకారులు ప్రేమ త్యాగ డ్రామాను ప్రదర్శించారు. గ్రామాను తిలకించడానికి బసాపురం గ్రామస్తులు తోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చారు. శనివారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు డ్రామాను ప్రదర్శించారు. ప్రతిభ కనబరిచిన కళాకారులకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు.