Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

కళ్యాణదుర్గం: విట్లంపల్లిలో కొల్లాపూర్ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎంపీ తలారి రంగయ్య

Kalyandurg, Anantapur | Feb 20, 2026
కళ్యాణదుర్గం మండలం విట్లంపల్లి గ్రామంలో శుక్రవారం కొల్లాపూర్ అమ్మవారి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో వేదమంత్రోచరణల మధ్య ప్రతిష్టించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ తలారి రంగయ్య హాజరయ్యారు. అనంతరం భక్తులతో కలిసి కొల్లాపూర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తలారి రంగయ్యకు తీర్థప్రసాదాలు అందజేశారు. గ్రామంలో ఎక్కడ చూసినా భక్తుల సందడే, కోలాహలం కనిపించింది.