శింగనమల: 14వ బెటాలియన్లు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సివిల్ సబ్ ఇన్స్పెక్టర్గా బదిలీపై వెళ్తున్న వారిని సన్మానం
జంతులూరు గ్రామం వద్ద 14వ బెటాలియన్ లో పనిచేస్తున్న రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లుగా సివిల్ సబ్ ఇన్స్పెక్టర్గా బదిలీపై వెళ్తున్న వారిని ఐదు మందిని సన్మాన కార్యక్రమం నిర్వహించిన కమాండెడ్ ప్రభు కుమార్. గురువారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో 14వ బెటాలియన్లు ఘనంగా సన్మానించారు.