Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: మొక్కలు నాటి పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

India | Jun 5, 2026
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విత్తన బంతుల తయారీ శిక్షణ కార్యక్రమం పై అవగాహన కల్పించారు. అనంతరం కార్యాలయం ఆవరణంలో మొక్కలను నాటారు. మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరు బాధ్యత అని పిలుపునిచ్చారు
మార్కాపురం: మొక్కలు నాటి పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి - India News