Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: గిద్దలూరులోని సంజీవరాయని పేటలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి వద్ద మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న అధికారులు

Giddalur, Prakasam | May 11, 2026
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయని పేట గ్రామంలో సోమవారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐదు మద్యం సీసాలను గిద్దలూరు ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం విక్రయిస్తున్నాడని గుర్తించి అధికారులు సోదా నిర్వహించారు. మద్యం విక్రయిస్తున్న వ్యక్తి పరారు కాగా అతని వద్దనున్న 5 (750 ఏం.ఎల్) మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ జయరావు వెల్లడించారు.

MORE NEWS

గిద్దలూరు: గిద్దలూరులోని సంజీవరాయని పేటలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి వద్ద మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న అధికారులు - Giddalur News